24 ఏళ్ళ జే పెద్దగా ఏమీ చేయడు. 18 ఏళ్ళ రే మంచి చదువరి. ఎనాకు 12 సంవత్సరాలు, స్నేహితులు ఎవరూ లేరు. 6 సంవత్సరాల ప్యాట్ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అమ్మ మరియా తన ఆరారు ఏళ్ళ ఎడం గల పిల్లలను ఒంటరిగా పెంచుతుంది. పిల్లలందరికీ వయసుకి తగ్గ సమస్యలు ఉన్నాయి. కాని, ప్రేమతో దేన్నైనా పరిష్కరించవచ్చు.
Genres: Drama,Slice of life
Author: Webtoon Factory
Rating: 5 (5 reviews)
Unlock full episodes, earn coins, and get personalized comic
recommendations — only on the app.