ఇది ఇద్దరు అబ్బాయిల ప్రేమకథలు. "నేనేమో కనిపించినవన్నీ కొనేసే షాపింగ్ కి బానిసని, కానీ అతనేమో డబ్బు పిచ్చివాడు. ప్రేమ కూడా ఆన్లైన్లో దొరికితే బాగుండు, అప్పుడు నేను అతన్ని ఆర్డర్ చేసేసి నావాడిగా డెలివరీ చేసేసుకునే వాడిని...”
Genres: Romance,Comedy,Slice of life
Author: Comicola
Rating: 5 (5 reviews)
Unlock full episodes, earn coins, and get personalized comic
recommendations — only on the app.