బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్

కాలకేయు పోరుకి పూర్వం. బాహుబలిని కట్టప్ప చంపడానికి మునుపు. శివగామి మరణానికి ముందు. ఇద్దరు సోదరులు సింహాసనం కోసం పోటీ పడ్డారు. ఒకరు రాజుగా మారతారు, మరొకరు మరువలేని వీరునిగా మిగిలిపోతారు. బాహుబలి ప్రపంచంలోని తెలియని ఎన్నో కథలను ఈ కామిక్ సిరీస్లో చదివి అనుభవించండి!

Genres: Action,Drama,Historical

Author: Graphic India

Rating: 5 (5 reviews)

Banner background (mobile)

Your Next Favorite
Comic Is Waiting

Unlock full episodes, earn coins, and get personalized comic recommendations — only on the app.

Play Store logoApp Store logo
(mobile)
బాహుబలి: ది లాస్ట్ లెజెండ్స్ - Read Online | Action, Drama, Historical - Toonsutra