బెట్టీ & వెరోనికా: చిటపట దోస్తీ

ప్రఖ్యాత రచయిత ఆడమ్ హ్యూస్ సమర్పిస్తున్న ఈ బెట్టీ & వెరోనికా కథలలో వీరిద్దరూ, ఒకరిపై ఒకరు తలపడడానికి తిరిగి వస్తున్నారు! పాప్‌ షాపును పెద్ద కాఫీ కంపెనీవారు కొనేసి ఆయనను దివాలా తీయిస్తున్నారు. బెట్టీ, వెరోనికాలు ఈ షాపు గురించి చెరోవైపు పోరాడుతారు! ఊరంతా ఎవరి వైపు మొగ్గాలో నిర్ణయించుకునే సమయమొచ్చింది.

Genres: Drama,Romance,Comedy

Author: Archie Comics

Rating: 5 (5 reviews)

Banner background (mobile)

Your Next Favorite
Comic Is Waiting

Unlock full episodes, earn coins, and get personalized comic recommendations — only on the app.

Play Store logoApp Store logo
(mobile)
బెట్టీ & వెరోనికా: చిటపట దోస్తీ - Read Online | Drama, Romance, Comedy - Toonsutra