ఖాళీ సమయంలో కలివిడిగా ఉండే స్టార్మ్, తనని రాక్షసుల పాఠశాల బౌహ్‌ల్యాండ్‌కు ఎందుకు పంపారో ఇప్పటికీ అర్థం కాలేదు. స్టార్మ్ తన శక్తులను (ఇంకా) మేల్కొల్పలేదు. అక్కడ ఇతను మాయాజాలం, పొంతనలేని సహచరులు, భయంకరమైన శిక్షల మధ్య, బ్రతికి బట్ట కట్టాలి. ఈ పాఠశాల విద్యార్దుల (సాధారణ) రోజువారీ జీవితం ఇది.
Genres: Adventure,Action,Fantasy
Author: Webtoon Factory
Rating: 5 (5 reviews)
Unlock full episodes, earn coins, and get personalized comic
recommendations — only on the app.