కదర్ కబ్జా - Read Online | Drama, Romance - Toonsutra

కదర్ కబ్జా

బిదియస్తురాలైన అంబర్ పాత డైరీని నమ్ముకుని ఇస్తాంబుల్‌కు ప్రయాణిస్తుంది. ఒకడు ఆమెను మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు అదృష్టవశాత్తూ కాదర్ ఆమెను కాపాడతాడు. అతను ఆమెకు ఊరు చూపించడానికి కూడా ముందుకొస్తాడు. ఆందోళనలో ఉన్న ఆమె అతని ఆకర్షణకు లొంగిపోతుంది. తన విధికి తాళం అతని వద్ద ఉందని ఆమెకు తెలియదు!

Genres: Drama,Romance

Author: Harlequin Press

Rating: 5 (5 reviews)

Banner background (mobile)

Your Next Favorite
Comic Is Waiting

Unlock full episodes, earn coins, and get personalized comic recommendations — only on the app.

Play Store logoApp Store logo
(mobile)