షెర్లాక్ హోమ్స్ సినిమా తీసిన గయ్ రిచీ రూపొందించిన కథలు ఇవి. బ్రాక్ ఏకాంతంగా ఒక ఎస్టేట్‌లో జంతు సంరక్షకుడుగా జీవితం సాగిస్తుంటే, తన స్నేహితుడు చనిపోతాడు. బ్రాక్ ప్రతీకారం తీర్చుకోవాలి.హెచ్చరిక: ఈ కథలో పొగ, మత్తుపదార్ధాలు త్రాగడం కేవలం నాటకీయత కోసమే. పొగ, మత్తు పానీయాలు సేవించడం ఆరోగ్యానికి హానికరం.
Genres: Adventure,Action,Crime
Author: Liquid Comics
Rating: 5 (5 reviews)
Unlock full episodes, earn coins, and get personalized comic
recommendations — only on the app.