పేరొందిన రచయిత్రి మాధురి తామ్సే వ్రాసిన కథ ఇది. కథలో రణ్‌వీర్ మల్హోత్రా, మాయా బజాజ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. అతనేమో తను అనుకున్నది సాధించే అహంకార వ్యాపారవేత్త, ఆమెనేమో ఎవరికీ తలవంచని స్వాభిమానురాలు. పరిస్థితులు వారిద్దరినీ ఒక దగ్గరకి తెస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో.
Genres: Drama,Romance
Author: Bollylove
Rating: 5 (5 reviews)
Unlock full episodes, earn coins, and get personalized comic
recommendations — only on the app.