4001 ADలో, జపాన్ ద్వీప దేశం అంతరిక్ష కక్ష్యలోకి వెళుతుంది. కోట్లాది మందిని రక్షించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి జానపద వీరుడు రాయ్ కి ఆ దేశపు బాధ్యత దక్కుతుంది. అప్పుడు అక్కడ 1,000 సంవత్సరాలలో నేరమంటూ ఎరుగని ఆ దేశంలో మొదటి హత్య జరిగినప్పుడు, రాయ్ పెద్ద పరిక్షనే ఎదుర్కోవలసి వస్తుంది.
Genres: Action,Superhero,Sci fi
Author: Valiant Entertainment
Rating: 5 (5 reviews)
Unlock full episodes, earn coins, and get personalized comic
recommendations — only on the app.