అరణ్యవాసం - Read Online | Adventure, Thriller, Sci fi - Toonsutra

అరణ్యవాసం

రూబీ మూడవ ప్రపంచ యుద్ధంలో చావునుండి బయటపడిన వారి కోసం ఏర్పాటు చేసిన ఒక శిబిరంలో నివసిస్తుంది. కొందరు నిరంకుశులు నిర్వహించే ఈ శిబిరంలో రూబీ అమ్మమ్మకు ఏదో జరిగింది. తన అమ్మమ్మను కాపాడటానికి రూబీ శిబిరం నుండి బయలుదేరుతుంది, అదే సమయంలో ఆ అడవులను ఆక్రమించిన కొత్త జీవిని వేటాడేందుకు ఒక రహస్య బృందం బయల్దేరుతుంది. రూబీ ఏ దారి ఎంచుకోవాలి?

Genres: Adventure,Thriller,Sci fi

Author: Webtoon Factory

Rating: 5 (5 reviews)

Banner background (mobile)

Your Next Favorite
Comic Is Waiting

Unlock full episodes, earn coins, and get personalized comic recommendations — only on the app.

Play Store logoApp Store logo
(mobile)